క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న యువకులు అరెస్ట్..!
GNTR: కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ జనార్ధనరావు తెలిపారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ నాయబ్ రసూల్, ఎస్సైలు ఆనంద్, ప్రసాద్‌లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.