VIDEO: ‘లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి’
HNK: ఈనెల 28న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు వినియోగించుకోవాలని ఉమ్మడి జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు నిర్మల గీతాంబా, అపర్ణాదేవిలు సూచించారు. ఇవాళ వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లా కోర్టులో ఈ కార్యక్రమన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. కక్షిదారులు తమ కేసుల వివరాలను కోర్టుల్లో అందజేసి, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందాలన్నారు.