మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి కేంద్రమంత్రి పరామర్శ

మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి కేంద్రమంత్రి పరామర్శ

W.G: మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సతీమణి సత్యరాణి ఇటీవల అనారోగ్యానికి గురై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆదివారం గ్రంధి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నార్ని తాతాజీ, ఆరేటి ప్రకాష్ పాల్గొన్నారు.