VIDEO: పరవళ్లు దూకుతున్న జలపాతం

VIDEO: పరవళ్లు దూకుతున్న జలపాతం

TG: ములుగు జిల్లా వాజేడు మండలం కొప్పునూరు అటవీ ప్రాంతంలో ఏనుగుసరి జలపాతం పరవళ్లు దూకుతోంది. ఈ అద్భుతమైన దృశ్యాలు చూడడానికి వచ్చిన పర్యాటకులు పరవశించిపోతున్నారు. ఈ జలపాతం పచ్చిని చెట్ల మధ్య పైనుంచి తెల్లని పాలదార వలే కనివిందు చేస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.