డ్రగ్స్ రహిత దేశం కోసమే నషా ముక్త భారత్

డ్రగ్స్ రహిత దేశం కోసమే నషా ముక్త భారత్

SDPT: హుస్నాబాద్ పట్టణంలో నషా ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ కమిషనర్ టీ.మల్లికార్జున్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. యువత సమాజం, దేశం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని అన్నారు. పెద్ద సంఖ్యలో యువత మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో పాల్గొనడం చాలా అవసరం అని తెలిపారు.