విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ప్రైవేటీకరణకు, పిపిపి విధానానికి ముందు తేడా తెలుసుకోవాలి: మంత్రి శ్రీనివాస్
➢ విజయనగరం ఇంధన పొదుపు వారోత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
➢ జిల్లా పోలీసు కార్యాలయంలో వినతులను స్వీకరించిన జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత
➢ ఎస్‌కోట సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత