ఆ గ్రామాల్లో సర్పంచ్‌లు వీళ్లే..!

ఆ గ్రామాల్లో సర్పంచ్‌లు వీళ్లే..!

KMM: కూసుమంచి మండలం గంగబండతండా గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థి వడ్త్య రాజమ్మ, మల్లేపల్లి గ్రామ పంచాయతీలో సీపీఎం అభ్యర్థి చీర్ల రమాదేవి సర్పంచ్‌గా గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు ఆశపై 45 ఓట్ల మెజారిటీతో రాజమ్మ విజయం సాధించారు. రాజమ్మ గెలుపు పట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.