VIDEO: 'తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో బతుకమ్మ ఒక భాగం'

VIDEO: 'తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో బతుకమ్మ ఒక భాగం'

MBNR: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో బతుకమ్మ ఒక భాగమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలతో కలిసి ఆయన సరదాగా బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.