డోన్‌లో ఆస్తి పన్నుల వసూళ్ల రికార్డు

డోన్‌లో ఆస్తి పన్నుల వసూళ్ల రికార్డు

NDL: డోన్ మున్సిపాలిటీలో ఆస్తి పన్నుల వసూళ్లలో ఈ ఏడాది విశేష పురోగతి నమోదైంది. పట్టణ ప్రజల సహకారం, సిబ్బంది కృషితో రూ.4.10 కోట్ల పన్నులు వసూలయ్యాయి. ఈ సందర్భంగా కమిషనర్ ప్రసాద్ గౌడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉత్సాహం కొనసాగితే పట్టణ అభివృద్ధి వేగంగా సాగుతుందని పేర్కొన్నారు.