ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

BHNG: కండ్లు బాగుంటే ఏ పనైనా చేసుకోవచ్చు, ఇంకో 10 ఏళ్లు బతకొచ్చని మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు,10వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని లక్కారంలో ఆయన ప్రారంభించారు. ఎవరు అధైర్య పడొద్దు కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఆపరేషన్ చేయిస్తానని అన్నారు.