VIDEO: MLA PAగా ట్రాన్స్‌జెండర్

VIDEO: MLA PAగా ట్రాన్స్‌జెండర్

GNTR: MLA గల్లా మాధవి ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. తన పర్సనల్ అసిస్టెంట్(PA)గా ఒక ట్రాన్స్‌జెండర్ వర్షిణిని నియమించుకున్నారు. వివక్షను పారద్రోలి, ట్రాన్స్‌జెండర్లకు గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టిన ఈ అడుగు, ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని మంత్రి లోకేష్ 'X' వేదికగా పేర్కొన్నారు.