ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ మందలపర్రులో రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మరాజు
➢ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ నాగరాణి
➢ ఉండ్రాజవరంలో మహిళ మెడలో చైన్ మాయం చేసిన దుండగులు
➢ గొల్లగూడెంలో జరిగే సీఎం చంద్రబాబు సభను జయప్రదం చేయండి: ఎమ్మెల్యే ధర్మరాజు