కదిలి పాపహరేశ్వర ఆలయ హుండీ లెక్కింపు

కదిలి పాపహరేశ్వర ఆలయ హుండీ లెక్కింపు

NRML: దిలావర్పూర్ మండలం శ్రీ కదిలి పాపహరేశ్వర స్వామి ఆలయ హుండీ ని మంగళవారం ఆలయ ఈవో భూమయ్య, చైర్మన్ వెంకట్రావు పటేల్ ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని రూ. 6,60,930 రూపాయల ఆదాయం లభించిందని,హుండీ ద్వారా రూ. 4,54,008 రూపాయలు, టికెట్ల ద్వారా రూ. 2,06,922 రూపాయల ఆదాయం లభించిందని తెలిపారు.