జిల్లాలో పంట ధాన్యాల కొనుగోలు ప్రక్రియ ప్రారంభం

జిల్లాలో పంట ధాన్యాల కొనుగోలు ప్రక్రియ ప్రారంభం

NRML: జిల్లాలో పంట ధాన్యాల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామన్నారు. నేటి వరకు జిల్లాలో 10 సోయాబీన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. మొక్కజొన్న కేంద్రాలను కూడా ప్రారంభించామన్నారు.