'ఈ ప్రాజెక్టు వల్ల పేదలకు ఉపయోగం లేదు'

'ఈ ప్రాజెక్టు వల్ల పేదలకు ఉపయోగం లేదు'

HYD: ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేస్తున్నారని BRSV అధ్యక్షులు గెల్లు శ్రీను అన్నారు. గోషామహల్లో ఆయన మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కడతారట అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల పెద్దలకే తప్ప పేదలకు ఉపయోగం లేదని తెలిపారు.