నేడు మంత్రి దామోదర్ పర్యటన

నేడు మంత్రి దామోదర్ పర్యటన

SRD: సంగారెడ్డిలో మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం పర్యటిస్తారని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఉదయం 10:30 గంటలకు పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ చేస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నర్సాపూర్ మండలం పిల్లుట్లలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు.