నేడు ఆసీలు వసూళ్లకు వేలం పాట
VSP: భీమిలి జోన్లోని మార్కెట్లు, రోడ్డు మార్జిన్లలో వ్యాపారాలు చేసుకునే వారి నుంచి రోజువారీ ఆశీలు వసూలు చేసుకునేందుకు 2026-2027 ఆర్థిక సంవత్సరానికి అధికారులు వేలంపాట నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు భీమిలి జోనల్ కార్యాలయంలో జరుగుతుందని జెడ్సీ అయ్యప్పనాయుడు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరావతి చెల్లించి పాల్గొనవచ్చునన్నారు.