రాష్ట కబడ్డీ జట్టుకు కోచ్‌గా వినోద్ నాయక్ నియామకం....

రాష్ట కబడ్డీ జట్టుకు కోచ్‌గా వినోద్ నాయక్ నియామకం....

NZB: 35వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఖరారు చేశారు. ఈ యొక్క టీంకు కోచ్‌గా పీడీ వినోద్ నాయక్‌ను నియమించినట్లు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు అంద్యాల లింగయ్య, ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి తెలిపారు. నిజామాబాలో కాకతీయ యమున క్యాంపస్‌లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.