విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ విశాఖ జిల్లాలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించిన కలెక్టర్ హరేంధిర ప్రసాద్
➢ లంకెలపాలెం జంక్షన్‌లో మీని వ్యాన్ ఢీకొని మృతి చెందిన యువకుడు
➢ గన్నవరం పోర్ట్‌లో పోలీసులకు, శ్రామికుల మధ్య తీవ్ర ఉద్రికత్త
➢ జిల్లా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన సీపీ శంఖబ్రత బాగ్చి