టీడీఆర్ బాండును అందజేసిన ఏసీపీ

CTR: హైరోడ్డు విస్తరణలో భాగంగా ఓ ప్రైవేట్ భవన యజమాని సురేశ్ బాబుకు నగర్ పాలక సంస్థ ఏసీపీ నాగేంద్ర నష్టపరిహారానికి బదులు టీడీఆర్ బాండును గురువారం అందజేశారు. ఈ సందర్భంగా యజమాని మాట్లాడుతూ.. నగర అభివృద్ధికి రోడ్డు విస్తరణ ముఖ్యం అన్నారు. ఇందుకోసం తను తన భవనాన్ని కొట్టి వేసేందుకు పూర్తి సహకారం అందిస్తున్నామన్నారు. టీడీఆర్ బాండ్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.