VIDEO: 'ప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివృద్ధికి పాటుపడుతుంది'
MLG: గ్రామాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని మంత్రి సీతక్క అన్నారు. అసెంబ్లీలో నేడు మంత్రి సీతక్క మాట్లాడుతూ... గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, మహాత్మా గాంధీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్యా నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు.