విశాఖ పర్యాటనకు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్

విశాఖ పర్యాటనకు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్

VSP: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 17న విశాఖలో పర్యటించనున్నారు. ఈరోజు రాత్రి ఆమె విశాఖ చేరుకుని ప్రైవేటు రిసార్ట్‌లో బస చేస్తారు. 17న ఉదయం 10గంటలకు ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో జీఎస్టీ సంస్కరణలపై ఔట్ రీచ్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. 12గంటలకు స్వస్థ నారీ కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రసంగిస్తారు. 3 గంటలకు జీసీసీ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గోనున్నారు.