కార్యకర్తలు నాయకులతో చర్చించాకే తుది నిర్ణయం: ఎమ్మెల్సీ

కార్యకర్తలు నాయకులతో చర్చించాకే తుది నిర్ణయం: ఎమ్మెల్సీ

గుంటూరు: గురజాల నియోజకవర్గంలో తన రాజకీయ ప్రయాణం పట్ల సోషల్ మీడియా, వార్త పత్రికలలో జరుగుతున్న దుష్పచారాన్ని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఖండించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే తన అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో చర్చించి తన నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.