VIDEO: మహిళా క్రికెటర్లతో అమితాబ్‌ డ్యాన్స్

VIDEO: మహిళా క్రికెటర్లతో అమితాబ్‌ డ్యాన్స్

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో టీమిండియా మహిళా క్రికెటర్లు పాల్గొన్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో కలిసి అమితాబ్ డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరలవుతోంది