నేరడిగొండ మండలంలో గెలిచిన సర్పంచులు వీరే..

నేరడిగొండ మండలంలో గెలిచిన సర్పంచులు వీరే..

ADB: గ్రామపంచాయతీ 3వ విడత ఎన్నికల్లో భాగంగా నేరడిగొండ మండలంలో గెలిచిన సర్పంచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
★తర్నం(కే) సర్పంచ్ అల్లూరి నీరజ 
★చిన్న బుగ్గారం సర్పంచ్ ఉజ్వల జాదవ్
★ సవర్గామ సర్పంచ్ కళ్యాణి జాదవ్
★ కొరటికల్ సర్పంచ్ పులి ఆడేళ్ల బాయి
★ బోరేగావ్ సర్పంచ్‌గా వినేష్ రాథోడ్.. మరికొన్ని గ్రామపంచాయతీల ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.