స్వచ్ఛత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత: ఎమ్మెల్యే

NTR: నందిగామ పట్టణంలోని 12వ వార్డులో శనివారం "స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్వయంగా పాల్గొని పక్కన కాలువలు తీసి, అక్కడ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని ఇది ప్రతి ఒక్కరి బాధ్యత తెలిపారు.