దేవదాస్ మహారాజ్ ఆధ్వర్యంలో రేపు లక్ష దీపోత్సవం

దేవదాస్ మహారాజ్ ఆధ్వర్యంలో  రేపు లక్ష దీపోత్సవం

SRD: నాగలిగిద్ద మండలం మేఘా నాయక్ తాండలో శ్రీ దేవిదాస్ మహారాజ్ అద్వర్యంలో రేపు పౌర్ణమి, ఆకాష దీపం, లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు స్థానికులు మంగళవారం తెలిపారు. బుధవారం సాయంత్రం 5 నుంచి 8:00 గంటల వరకు జరుగుతుందన్నారు. పౌరాదేవి శేఖర్ మహారాజ్, శివ మహారాజ్, కొండాపూర్ సంగ్రామ్ మహారాజ్, ముంగి దేవగిరి మహారాజ్ వస్తున్నారన్నారు.