VIDEO: మునిపంపుల-లక్ష్మాపురం బ్రిడ్జిపై వరద ఉద్ధృతి

VIDEO: మునిపంపుల-లక్ష్మాపురం బ్రిడ్జిపై వరద ఉద్ధృతి

BHNG: రామన్నపేట మండలంలోని మునిపంపుల లక్ష్మాపురం బ్రిడ్జిపై వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో గీత కార్మికులు, రైతులు, ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించామని, నిరాహార దీక్ష చేశామని మాజీ వార్డు సభ్యుడు తొలుపునూరు చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వం స్పందించి నూతన రోడ్డు, బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు.