అగ్రహారంలో పోలం పిలుస్తోంది కార్యక్రమం

అగ్రహారంలో పోలం పిలుస్తోంది కార్యక్రమం

ఎన్టీఆర్: జగ్గయ్యపేట(మ) అగ్రహారంలో బుధవారం రైతుల సమక్షంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహంచారు. ఈ సందర్భంగా ADA  భవాని మాట్లాడుతూ.. రైతులకు వరి పంటలో చేపట్టవలసిన యజమాన్య పద్ధతులు గురించి వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారిణి వరలక్ష్మి, హార్టికల్చర్ అధికారిణి వర్ధిని, పశుసంవర్థక శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.