రేపు జిల్లాలో పర్యటించనున్న మంత్రి

రేపు జిల్లాలో పర్యటించనున్న మంత్రి

SRPT: రేపు మధ్యాహ్నం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలో పర్యటించరున్నారు. సూర్యాపేట పట్టణంలోని సాయిబాబా టెంపుల్ సమీపంలో నిర్వహించే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం హుజూర్ నగర్ నియోజకవర్గంలో 2160 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై రివ్యూ మీటింగ్ నిర్వహించి అధికారులతో చర్చించనున్నారు.