'బనగానపల్లెలో సబ్ కోర్టును ఏర్పాటు చేయాలి'

'బనగానపల్లెలో సబ్ కోర్టును ఏర్పాటు చేయాలి'

NDL: బనగానపల్లె, కోవెలకుంట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల పరిధిలో సబ్ కోర్టును ఏర్పాటు చేయాలని బనగానపల్లె బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా జడ్జి కబీర్‌కు అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం అందించారు.