VIDEO: మహబూబాబాద్ అత్యంత కీలకమైన జిల్లా: MLC
MHBD: తెలంగాణలో అత్యంత కీలకమైన జిల్లా మహబూబాబాద్ అని, ఎక్కువ ట్రైబ్స్ జిల్లాలో ఉంటారని MLC తక్కలపల్లి రవీందర్ రావు అన్నారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపల్ లేరని, జిల్లాలో వైద్యుల కొరత లేకుండా చూడాలన్నారు. జిల్లాలో వైద్యుల కొరత ఉందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.