మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో అధికారులతో సమీక్ష
PLD: నరసరావుపేట మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో నియోజకవర్గంలోని అన్ని విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను సమగ్రంగా పరిశీలించి, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.