ఉపాధి హామీ పనులు పరిశీలించిన ఏపీవో

ఉపాధి హామీ పనులు పరిశీలించిన ఏపీవో

NGKL: తెలకపల్లి మండలం రాకొండలో శనివారం ఉపాధి హామీ పనులను ఏపీవో మల్లేశ్ పర్య వేక్షించారు. ఈ సందర్భంగా కూలీలకు 'ఎన్ఎంఎంఎస్' యాప్ పనితీరు, మొబైల్ ద్వారా ఫోటోలు అప్‌లోడ్ చేసే విధానంపై అవగాహన కల్పించారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా కూలీలంతా ఉదయం 7 గంటలకే పని ప్రదేశానికి చేరుకుని, సకాలంలో హాజరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.