ఈసీపై టీవీకే అధినేత విజయ్ ఆగ్రహం

ఈసీపై టీవీకే అధినేత విజయ్ ఆగ్రహం

తమిళనాడు ఈసీపై టీవీకే అధినేత విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి ఎన్నికల ప్రచారానికి టీవీకేకి అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. అభ్యర్థుల జాబితా విడుదలకు కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. కొత్త పార్టీని అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. డీఎంకే తమను చూసి భయపడుతోందని ఎద్దేవా చేశారు. కొందరు అధికారులు DMKకి తొత్తులుగా మారారని విమర్శించారు.