నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ మిర్యాలగూడలో లారీ ఢీకొట్టడంతో కుప్పకూలిన రైల్వే కమాన్
★ నల్లగొండలో ఉరి వేసుకుని జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్య
★ సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు నాలుగు అదనపు భోగిలు
★ మిర్యాలగూడలో అయ్యప్పస్వామి మండల పూజ కార్యక్రమంలో పాల్లొన్న ఎమ్మెల్యే BLR