VIDEO: ఆలుగుపారుతున్న చెరువు రాకపోకలు బంద్

MDK: రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో రామయంపేటకు వెళ్లే ప్రధాన రహదారి మునిగిపోయింది. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి చిన్న చెరువు అలుగు పారడంతో రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజల అటువైపు వెళ్లకుండా పంచాయతీ సిబ్బంది భారికేడ్లను ఏర్పాటు చేశారు.