ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ తాళ్లగడ్డలో బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేసిన MLA మధుసూదన్ రెడ్డి
✦ మహమ్మదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
✦ రంగనాయకస్వామి గుట్టపై సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన మాజీమంత్రి లక్ష్మారెడ్డి
✦ గద్వాలలో విద్యార్థి వ్యాసంగం పుస్తకాన్ని ఆవిష్కరించిన MLA కృష్ణమోహన్
✦ బల్ముర్‌లో పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే జనార్ధన్