మంత్రి పర్యటనను విజయవంతం చేద్దాం: దేవర మనోహర

మంత్రి పర్యటనను విజయవంతం చేద్దాం: దేవర మనోహర

TPT: తిరుపతి జిల్లాలో రెండురోజుల పర్యటన నిమిత్తం పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నేడు తిరుపతికి రానున్నారు. ఈ నేపథ్యంలో జనసేనపార్టీ చంద్రగిరి నియోజక వర్గ ఇంఛార్జ్ దేవర మనోహర.. జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిలళలు మూడు గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని మంత్రికి స్వాగతం పలికి కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.