స్ట్రాంగ్ రూం లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

స్ట్రాంగ్ రూం లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీ, డీసీపీ కరుణాకర్‌తో కలిసి రామగిరి, గోదావరిఖని, పెద్దపల్లి స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. ఎన్నికల బ్యాలెట్ బాక్సుల భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. మంథని, గోదావరిఖని నియోజకవర్గాలకు అక్టోబర్ 23, పెద్దపల్లి నియోజకవర్గానికి అక్టోబర్ 27న పోలింగ్ జరుగుతుందని తెలిపారు.