YVU డిగ్రి ఆరో సెమిస్టర్ ఫలితాలు విడుదల

శ్రీకాకుళం: యోగివేమన విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాల BA, BBA, BCOM, BSc 6వ సెమిస్టర్ ఫలితాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య చింత సుధాకర్ విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్ లో వై.వి.యు కుల సచివులు ఆచార్య వైపి వెంకటసుబ్బయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ ఎన్ ఈశ్వర్ రెడ్డితో కలిసి పరీక్షా ఫలితాల గణాంకాలను పరిశీలించి ఆవిష్కరించారు.