సైబర్ నేరాలపై కార్మికులు అవగాహనతో ఉండాలి: ఏసీపీ

KNR: సింగరేణి కార్మికులు ఉద్యోగులు అత్యాశకు పోయి సైబర్ నేరాలను బారిన పడకూడదని, సైబర్ నేరాల టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేయాలి లేదా వెబ్ సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని ఏసీపీ వెంకటరమణ తెలిపారు. పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ డీసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో ఆర్జీ1 పరిధి 11వ గని కార్మికులు, అధికారులకు అవగాహన కల్పించారు.