పేరేచర్లలో రెవెన్యూ VS పోలీస్ క్రికెట్ మ్యాచ్

పేరేచర్లలో రెవెన్యూ VS పోలీస్ క్రికెట్ మ్యాచ్

GNTR: మేడికొండూరులోని పేరేచర్ల మినీ స్టేడియంలో ఆదివారం రెవెన్యూ, పోలీసు శాఖల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. గుంటూరు జిల్లా ఎస్పీ ప్రత్యేక అతిథిగా హాజరై ఆటగాళ్లను ప్రోత్సహించారు. ఉత్కంఠగా సాగిన ఈ పోటీలో పోలీసు జట్టు విజయం సాధించింది. అనంతరం ఎస్పీ గెలుపొందిన జట్టుకు ట్రోఫీ అందజేసి అభినందనలు తెలిపారు.