VIDEO: అధ్వానంగా వికారాబాద్ రహదారి

VIDEO: అధ్వానంగా వికారాబాద్ రహదారి

VKB: శంకరపల్లి నుంచి వికారాబాద్ వెళ్లే దారి అధ్వానంగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు గత కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో 150 కోట్లకు ఎకరం చొప్పున అమ్ముడుపోయిన భూమి నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్‌కి వెళ్లే రోడ్డు ఇంత దారుణంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు.