నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ దేవరకొండ గడ్డ కాంగ్రెస్‌ అడ్డా: సీఎం రేవంత్
➢ కాంగ్రెస్ పార్టీ మళ్లి అధికారంలోకి వస్తుంది తిరిగి రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారు: మంత్రి కొమటి రెడ్డి
➢ నిధులు లేక గ్రామాల్లో తలదించుకుని తిరుగుతున్నా: MLA బాలు నాయక్
➢ బీ.ఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యేలు జయవీర్ రెడ్డి, BLR
➢ దేవరకొండలో ప్రతిపక్ష, బీసీ నాయకుల ముందస్తు అరెస్టు