'పత్తి దిగుబడి ఎంత వచ్చినా కొంటాం'

'పత్తి దిగుబడి ఎంత వచ్చినా కొంటాం'

NRML: పత్తి రైతులకు కలెక్టర్ అభిలాష అభినవ్ శుభవార్త చెప్పారు. ఎకరానికి ఏడు క్వింటాకు మించి పత్తి పంట దిగుబడి వచ్చినా మొత్తం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఏడు క్వింటాళ్లకు పైగా పత్తి పండించిన రైతులు వెంటనే తమ వివరాలను మండల వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని సూచించారు. కాబట్టి రైతులు ఆందోళన చెందకుండా సహకరించాలని ఆమె కోరారు.