'చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి'

'చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి'

SRD: గుమ్మడిదల మండలం అన్నారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయురాలు విద్యార్థులకు బోధన చేస్తున్న తీరును పరిశీలించారు. డీఈవో మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు.