'బాకీ కార్డు' పేరిట BRS ఇంటింటి ప్రచారం

'బాకీ కార్డు' పేరిట BRS ఇంటింటి ప్రచారం

MHBD: కొత్తగూడెం పరిధిలోని ముష్మి గ్రామంలో BRS పార్టీ నాయకులు కాంగ్రెస్ బాకీ కార్డు కార్యక్రమాన్ని ఇంటింటా నిర్వహించారు. ఈ సందర్భంగా BRS నేత నెహ్రు నాయక్, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.