'సహాయక చర్యల్లో వారి సేవలు భేష్'
ప్రకాశం: రాయవరం బస్ ప్రమాదంలో పోలీస్, అగ్నిమాపక, 108, వైద్య ఆరోగ్య, వాలంటీర్ల సేవలతో ప్రజల మనసులు గెలుచుకున్నారు. ముఖ్యంగా సిఐ సుబ్బారావు, ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ అగ్ని కీలకలు ఎగిసిపడుతున్న తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ సిబ్బందితో కలిసి చాకచక్యంగా వ్యవహరిస్తూ సహాయక చర్యలను ముందుకు తీసుకెళ్లారు.