హమాలీల హామీని నెరవేర్చాలి: సీఐటీయూ
SRPT: ఎన్నికల హామీ మేరకు హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ నేత ఎం. రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేటలో తహసీల్దార్ కృష్ణయ్యకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వానికి కోట్ల ఆదాయం తెస్తున్న హమాలీలకు సామాజిక భద్రత కల్పించాలని, ప్రతి మండలంలో హమాలీ కాలనీలు నిర్మించాలని కోరారు.